త‌ప్పుల త‌డ‌క‌గా ముసాయిదా ఓటర్ల జాబితా

త‌ప్పుల త‌డ‌క‌గా ముసాయిదా ఓటర్ల జాబితా క్యాతన్‌పల్లిలో ఓటర్ లిస్టులో అనేక లోపాలు ఒక వార్డు ఓట్లు మరో వార్డులోకి.. బూత్‌లు మారి గందరగోళం వందల సంఖ్యలో అభ్యంతరాలు సవరణల కోసం మున్సిపల్ కార్యాలయానికి క్యూ కాకతీయ, రామకృష్ణాపూర్ : జనవరి 1న క్యాతన్‌పల్లి మున్సిపాలిటీలో విడుదల చేసిన ముసాయిదా ఓటర్ల జాబితా తీవ్ర విమర్శలకు గురవుతోంది. గత ఎన్నికల ఓటర్ల జాబితాను ఆధారంగా తీసుకుని రూపొందించిన ఈ లిస్ట్‌లో పోలింగ్ కేంద్రాల వారీగా అనేక తప్పులు దొర్లినట్లు వెల్లడైంది. ఒక వార్డులోని ఓట్లు...