పద్మశాలి సంఘం కన్వీనర్‌గా ఎలిగేటి కిష్టయ్య

పద్మశాలి సంఘం కన్వీనర్‌గా ఎలిగేటి కిష్టయ్య కాకతీయ, గీసుగొండ : గ్రేటర్ వరంగల్ విలీన గ్రామాల పద్మశాలి సంఘం కన్వీనర్‌గా 16వ డివిజన్ ధర్మారం గ్రామానికి చెందిన ఎలిగేటి కిష్టయ్యను నియమించారు. తెలంగాణ ప్రాంత పద్మశాలి వరంగల్ జిల్లా సంఘం అధ్యక్షుడు లయన్ డాక్టర్ ఆడేపు రవీందర్, ఉమ్మడి ఐదు జిల్లాల కోఆర్డినేటర్ వడ్నాల నరేందర్ ఈ మేరకు కిష్టయ్యకు నియామక పత్రాన్ని అందజేశారు. కిష్టయ్య గతంలో పద్మశాలి సంఘం జిల్లా నాయకుడిగా సేవలందిస్తూ సంఘ బలోపేతానికి కృషి చేసిన విషయం తెలిసిందే. ఆయన...