నల్లబెల్లం మాఫియాపై ఎక్సైజ్ దాడులు!
నల్లబెల్లం మాఫియాపై ఎక్సైజ్ దాడులు! కోక్యాతండా వద్ద అక్రమ రవాణా గుట్టురట్టు రూ.2 లక్షల విలువైన నల్లబెల్లం స్వాధీనం అక్రమ రవాణాకు వాడిన ఆటో సీజ్ ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, కూసుమంచి : కూసుమంచి మండలం కోక్యాతండా గ్రామం సమీపంలో అక్రమంగా రవాణా చేస్తున్న నల్లబెల్లం, పట్టిక, నాటుసారాను ఎక్సైజ్ పోలీసులు భారీగా పట్టుకున్నారు. నేలకొండపల్లి ఎక్సైజ్ పోలీసుల దాడుల్లో సుమారు రూ.2 లక్షల విలువైన నల్లబెల్లం స్వాధీనం చేసుకున్నారు. గత రాత్రి నాయకన్‌గూడెం, కోక్యాతండా గ్రామాల్లో ఎక్సైజ్ పోలీసులు విస్తృత తనిఖీలు...