ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన
ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన కాకతీయ, కరీంనగర్ : భారతీయ జనతా యువ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు దేవరకొండ అజయ్ ఆధ్వర్యంలో హంస హాస్పిటల్స్, గుడ్ లైఫ్ హాస్పిటల్స్ (కరీంనగర్) సహకారంతో ఆదివారం బొమ్మకల్ కృష్ణానగర్ జెండా గడ్డ వద్ద నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది.ఈ వైద్య శిబిరానికి డివిజన్ పరిధిలోని ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. శిబిరంలో కంటి, దంత, రక్త పరీక్షలు, బీపీ, షుగర్ పరీక్షలను ఉచితంగా నిర్వహించడంతో పాటు అవసరమైన...