బాధిత కుటుంబ సభ్యులకు గండ్ర పరామర్శ
బాధిత కుటుంబ సభ్యులకు గండ్ర పరామర్శ కాకతీయ, భూపాలపల్లి : భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని సుభాష్ కాలనీకి చెందిన కీ.శే. లట్ట సాయి ప్రసన్న ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి పాల్గొని ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన సాయి ప్రసన్న చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం గణపురం మండలం చెల్పూర్ గ్రామానికి చెందిన కీ.శే. మానేటి నాగరాజు ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న గండ్ర వెంకట రమణా రెడ్డి,...