దుర్షెడ్‌లో ఉచిత మెగా వైద్య శిబిరం సక్సెస్‌

దుర్షెడ్‌లో ఉచిత మెగా వైద్య శిబిరం సక్సెస్‌ 300 మందికి వైద్య పరీక్షలు–ఉచిత మందుల పంపిణీ కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ నగరంలోని మున్సిపల్ కార్పొరేషన్ దుర్షెడ్ డివిజన్ కార్యాలయంలో ఆదివారం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించారు. విగ్నేశ్వర యూత్ దుర్షెడ్, వైకే ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీ వల్లి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి సహకారంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరంలో దుర్షెడ్ డివిజన్‌తో పాటు పరిసర గ్రామీణ ప్రాంతాలకు చెందిన 300 మందికి పైగా ప్రజలకు వైద్య...