విధిలో మానవత్వం…
విధిలో మానవత్వం… డాక్టర్ రాజశేఖర్ గౌడ్‌కు సెల్యూట్! దారి తప్పిన వయోవృద్ధుడికి ఆపద్బాంధవుడిగా వైరా అయ్యప్ప స్వామి గుడి వద్ద ఘటన తక్షణ స్పందనతో 75 ఏళ్ల వృద్ధుడి ప్రాణాలు కాపాడిన డాక్టర్ 108 అంబులెన్స్ సమన్వయంతో వేగవంతమైన చికిత్స కాకతీయ, ఖమ్మం : విధి నిర్వహణలో ఉన్నా మానవత్వాన్ని మరువని అధికారిగా జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికారి డాక్టర్ కేసగాని రాజశేఖర్ గౌడ్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. వైరా అయ్యప్ప స్వామి గుడి ప్రాంతంలో దారి తప్పి రెండు–మూడు రోజులుగా...