ఆదివాసీల ఆత్మగౌరవానికి మేడారం ప్రతీక

ఆదివాసీల ఆత్మగౌరవానికి మేడారం ప్రతీక చిలకలగుట్ట పవిత్రత కాపాడటం అందరి బాధ్యత పూజారులు–ఆదివాసీ సంఘాల మ‌ధ్య సమన్వయం అవసరం జాతర విజయానికి ప్రత్యేక పాలసీ భక్తుల సౌకర్యాలపైన ప్ర‌భుత్వం దృష్టి 500 మందితో సేవా బృందం ఏర్పాటు : మంత్రి సీతక్క కాకతీయ, ములుగు ప్రతినిధి : ఆదివాసీల ఆత్మగౌరవం, అస్తిత్వానికి ప్రతీకగా మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతర నిలుస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. సమ్మక్క దేవత కొలువైన చిలకలగుట్ట...