ఘనంగా రాజేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు

ఘనంగా రాజేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు తొర్రూరు కాంగ్రెస్ కార్యాలయంలో కేక్ కట్ కాకతీయ, తొర్రూరు : అమెరికాలో ప్రముఖ వైద్య నిపుణులు, కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ హనుమాండ్ల రాజేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు తొర్రూరులో ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల కుమార్, పట్టణ అధ్యక్షుడు సోమ రాజశేఖర్ ఆధ్వర్యంలో ఆదివారం డివిజన్ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ… పేదలకు మెరుగైన వైద్య సేవలు...