పేదలకు వసతుల క‌ల్ప‌నే ప్ర‌భుత్వ ధ్యేయం

పేదలకు వసతుల క‌ల్ప‌నే ప్ర‌భుత్వ ధ్యేయం రెండేళ్ల‌లో పెద్దతండాలో రూ.56కోట్ల‌తో అభివృద్ధి యుద్ధప్రాతిపదికన మున్నేరుపై రిటైనింగ్ వాల్ రెవెన్యూ, హౌజింగ్ శాఖల‌ మంత్రి పొంగులేటి ఏదులాపురంలో సీసీ రోడ్లకు శంకుస్థాప‌న‌ సీసీ రోడ్లతో కాలనీలకు కొత్త రూపు కాకతీయ, ఖమ్మం/ఏదులాపురం : పేదలకు మౌళిక వసతుల కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆదివారం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో పర్యటించిన మంత్రి పలు ప్రాంతాల్లో సీసీ రోడ్ల నిర్మాణ...