పేరుకే సత్యం… పలికేది అసత్యం!
పేరుకే సత్యం… పలికేది అసత్యం! మేడిపల్లి సత్యంపై సుంకే రవిశంకర్ ఘాటు విమర్శలు కొండగట్టు అభివృద్ధిపై తప్పుడు ప్రచారం రూ.100 కోట్ల కేటాయింపు నిజం కాదా? దమ్ముంటే రాజీనామా చేసి చర్చకు రా! అభివృద్ధి గణాంకాలతో సత్యానికి సవాల్ కాకతీయ, కరీంనగర్ : చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అబద్ధాలతో ప్రజలను మభ్యపెడుతున్నారని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆదివారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఓ హోటల్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో కొండగట్టు...