రిటైర్డ్ అధ్యాపకుల సంక్షేమమే నా ధ్యేయం

రిటైర్డ్ అధ్యాపకుల సంక్షేమమే నా ధ్యేయం పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా : ఎంపీ డా.కడియం కావ్య డైరీ ఆవిష్కరించిన ఎంపీ సంఘ భవనానికి రూ.10 లక్షల హామీ కాకతీయ, హనుమకొండ : హనుమకొండలో రిటైర్డ్ కళాశాల అధ్యాపకుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన పెన్షనర్స్ డే మ‌రియు డైరీ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరితో కలిసి వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ డా.కడియం...