కాంగ్రెస్‌లో నీ పెత్తనం ఏందీరా..?!
కాంగ్రెస్‌లో నీ పెత్తనం ఏందీరా..?! టికెట్లు కార్యకర్తల హక్కు… నీ అయ్య ఆస్తి కాదు కాంగ్రెస్ అంగట్లో సరుకు కాదు – త్యాగాల పార్టీ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం సహించం జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌పై మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఫైర్ ఇద్దరి నేతల మధ్య మరింత ముదిరిన పొలిటికల్ వార్ కాకతీయ, కరీంనగర్ బ్యూరో : కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి పెత్తనం చెలాయించాలనుకుంటే ఏమాత్రం సహించేది లేదని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌పై కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు....