శివాజీ విగ్రహ దహనానికి బాధ్యులెవరు?

శివాజీ విగ్రహ దహనానికి బాధ్యులెవరు? వారం రోజుల్లో అరెస్టులు లేకపోతే రోడ్డెక్కుతాం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు కాకతీయ, రాయపర్తి : వరంగల్ జిల్లా రాయపర్తి మండలం బందనపల్లి గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు తగులబెట్టిన ఘటన తీవ్ర సంచలనంగా మారింది. ఈ ఘటనపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ… నిందితులను వెంటనే అరెస్టు చేయకపోతే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఆదివారం ఆయన ఘటనా స్థలాన్ని సందర్శించి దెబ్బతిన్న శివాజీ విగ్రహాన్ని పరిశీలించారు. అనంతరం...