కొత్తగా 3.44 లక్షల వ్యవసాయ కనెక్షన్లు
కొత్తగా 3.44 లక్షల వ్యవసాయ కనెక్షన్లు రాష్ట్రంలో నూతనంగా 75,686 ట్రాన్స్‌ఫార్మర్లు రంగంలోకి విద్యుత్ అంబులెన్స్‌లు.. 1912కు ఫోన్ చేస్తే చాలు పరిష్కారం ప్రజాబాట ద్వారా క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారం శాసనమండలిలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కాకతీయ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో విద్యుత్ రంగాన్ని పటిష్టం చేస్తూ, రైతులకు, సామాన్య ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడమే ప్రజా ప్రభుత్వ ధ్యేయమని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పునరుద్ఘాటించారు. సోమవారం శాసనమండలిలో విద్యుత్ శాఖపై జరిగిన చర్చకు ఆయన సుదీర్ఘంగా సమాధానమిచ్చారు. గత...