490 వెంటిలేటర్లు 9 ఎంఆర్‌ఐ యంత్రాలు

490 వెంటిలేటర్లు 9 ఎంఆర్‌ఐ యంత్రాలు ప్రభుత్వ హాస్పిటళ్లలో అదనంగా ఏర్పాటు ప్రస్తుతం ద‌వాఖాన‌ల్లో 1790 వెంటిలేటర్ బెడ్లు మరో 490 వెంటిలేటర్ల కొనుగోలుకు చ‌ర్య‌లు మంత్రి దామోదర్ రాజనర్సింహ కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వ హాస్పిటళ్లలో అదనంగా 490 వెంటిలేటర్లు, 9 ఎంఆర్‌ఐ యంత్రాలు అందుబాటులోకి తీసుకొస్తున్నామని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వెల్లడించారు. ఈ మేరకు శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో ప్రభుత్వ దవాఖాన్లలో వెంటిలేటర్లపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం ప్రభుత్వ హాస్పిటల్స్‌లో సుమారు...