అంబేద్కర్ కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలి!
అంబేద్కర్ కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలి! రోడ్ విస్తరణ పేరుతో విగ్రహం తొలగింపు అవమానం తగిన స్థలం కేటాయించాలని కలెక్టర్‌కు వినతి బీజేపీ జిల్లా నాయకుడు గుండా ఉపేందర్‌రెడ్డి డిమాండ్ కాకతీయ, కూసుమంచి : కూసుమంచి మండల కేంద్రంలో డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలని బీజేపీ జిల్లా నాయకుడు గుండా ఉపేందర్‌రెడ్డి డిమాండ్ చేశారు. రోడ్ విస్తరణలో భాగంగా ప్రధాన కూడలిలో ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించిన అధికారులు, ఆ తరువాత విగ్రహాన్ని తిరిగి ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం వహించడం...