శివనగర్‌లో ప్రైమరీ స్కూల్, హాస్టల్ నిర్మించాలి

శివనగర్‌లో ప్రైమరీ స్కూల్, హాస్టల్ నిర్మించాలి కాకతీయ, ఖిలావరంగల్ : శివనగర్ ప్రాంతంలో శిథిలావస్థకు చేరుకున్న పాత హాస్టల్ భవనం కారణంగా స్థానికులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని 35వ డివిజన్ కార్పొరేటర్ సోమిశెట్టి ప్రవీణ్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆ భవనం ఉన్న స్థలాన్ని సద్వినియోగం చేసుకొని ప్రాథమిక పాఠశాలతో పాటు ఆధునిక వసతులతో కూడిన నూతన హాస్టల్ భవనం నిర్మించాలని కోరుతూ వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారదాకు ఆయన వినతిపత్రం అందజేశారు. శివనగర్‌తో పాటు పరిసర కాలనీల్లో ప్రాథమిక విద్యా...