ప్రయాణికుల సహనానికి పరీక్ష

ప్రయాణికుల సహనానికి పరీక్ష నత్త నడకన ములుగు బస్టాండ్ పనులు కాంట్రాక్టర్ అలసత్వం… అధికారుల నిర్లక్ష్యం ఎనిమిది నెలలైనా బేస్‌మెంట్ దశే రోడ్లపైనే బస్సుల కోసం ప్ర‌యాణికుల‌ నిరీక్షణ మంత్రి సీతక్క అసహనం… 12లోగా పూర్తి చేయాలని ఆదేశాలు కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా ప్రజలు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్న ములుగు నూతన బస్టాండ్ నిర్మాణ పనులు నత్త నడకన సాగుతుండటంతో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. జిల్లా ఏర్పాటైన తర్వాత ఆధునిక హంగులతో బస్టాండ్ నిర్మించాలని పలుమార్లు డిమాండ్ చేయగా,...