ఇసుక దందాపై ఉక్కుపాదం
కాకతీయ ఎఫెక్ట్.. ఇసుక దందాపై ఉక్కుపాదం అక్రమాలపై నేరుగా రంగంలోకి దిగిన కలెక్టర్, పోలీస్ కమిషనర్ ఇసుక క్వారీలు, చెక్‌పోస్టులపై ఆకస్మిక తనిఖీలు క్వారీల వద్ద తప్పనిసరిగా సీసీ కెమెరాలు అక్రమాలు తేలితే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరికలు కాకతీయ, కరీంనగర్ బ్యూరో : జిల్లాలో ఇసుక ర్యాంపులు, ఇసుక రవాణాలో జరుగుతున్న అక్రమాలపై జిల్లా యంత్రాంగం ఉక్కుపాదం మోపింది. ఇసుక అక్రమాలపై కాకతీయ దినపత్రికలో వరుస కథనాలు ప్రచురితమవడంతో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం స్వయంగా...