మానవ హక్కుల కమీషన్ ఆదేశాలు గాలికేనా?
మానవ హక్కుల కమీషన్ ఆదేశాలు గాలికేనా? వికలాంగ బాలికకు నాలుగేళ్లుగా దక్కని న్యాయం ప్రజావాణిలో ఫిర్యాదు. కాకతీయ, కరీంనగర్ : మానవ హక్కుల కమీషన్ 26-02-2020 న జారీ చేసిన ఆదేశాలు ఇప్పటికీ అమలుకావడం లేదని బాధిత తండ్రి షేక్ మునవర్ పాషా ఆవేదన వ్యక్తం చేశారు.కరీంనగర్ నగరంలోని అహ్మెదుర ప్రాంతం, ఇం.నెం. 5-9-230 లో నివాసముంటున్న షేక్ మునవర్ పాషా తన పెద్ద కూతురు అతిఫా మెహరీన్ (మానసిక, శారీరక వికలాంగురాలు) సంక్షేమం కోసం 25-02-2020 న తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల...