కొత్తకొండ జాతరకు ఏర్పాట్లు పూర్తి చేయాలి

కొత్తకొండ జాతరకు ఏర్పాట్లు పూర్తి చేయాలి భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు క‌ల‌గొద్దు అన్నిశాఖ‌ల అధికారులు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయాలి 9 నుంచి 18 వరకు వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలు హ‌న్మ‌కొండ కలెక్టర్ స్నేహ శబరీష్ కాకతీయ, హనుమకొండ : కొత్తకొండ శ్రీ వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను వేగవంతం చేసి, భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. సోమవారం భీమదేవరపల్లి మండలం కొత్తకొండలోని శ్రీ వీరభద్ర స్వామి ఆలయ ప్రాంగణంలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై...