సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి
సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి తొర్రూరు ఎస్సై ఉపేందర్ కాకతీయ, తొర్రూర్ : తొర్రూర్ స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాన్ని కళాశాల ఐక్యూఏసీ (ఇంటర్నల్ క్వాలిటీ అష్యూరెన్స్ సెల్) విభాగం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి. రాములు అధ్యక్షత వహించారు. ఈ అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎస్సై ఉపేందర్ పాల్గొని విద్యార్థులకు, అధ్యాపకులకు సైబర్ నేరాలపై కీలక సూచనలు చేశారు. ఆన్‌లైన్ మోసాలపై ముందుగా అవగాహన కలిగి ఉంటేనే వాటిని...