ఖమ్మం బీఆర్‌ఎస్‌కు బిగ్ షాక్
ఖమ్మం బీఆర్‌ఎస్‌కు బిగ్ షాక్ మంత్రి తుమ్మల నాయకత్వానికి జై కొట్టిన మహిళా కార్పొరేటర్లు బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి ఐదుగురు కార్పోరేటర్లు గాంధీ భవన్‌లో పీసీసీ అధ్యక్షుడి సమక్షంలో చేరిక ఖమ్మంలో కాంగ్రెస్ బలం మరింత పెంపు కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : ఖమ్మం నగర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్‌ఎస్ పార్టీకి బిగ్ షాక్ ఇస్తూ.. ఐదుగురు మహిళా కార్పొరేటర్లు ఆ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నాయకత్వానికి జై కొడుతూ, పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్...