మేడారం జాత‌ర‌కు రండి

మేడారం జాత‌ర‌కు రండి ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డికి మంత్రుల ఆహ్వానం సీఎంను క‌లిసిన సీత‌క్క‌, సురేఖ‌, పొంగులేటి, అడ్లూరి.. అసెంబ్లీ ఛాంబర్‌లో ఆహ్వాన పత్రిక అంద‌జేత‌ ఐనవోలు మల్ల‌న్న బ్రహ్మోత్సవాలకూ సీఎంకు ఆహ్వానం కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: ఈనెల 28 నుంచి ప్రారంభమవుతున్న అతిపెద్ద ఆదివాసీ గిరిజన ఆధ్యాత్మిక వేడుక మేడారం శ్రీసమ్మక్క-సారలమ్మ మహాజాతరకు రావాల‌ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జిల్లా మంత్రులు ఆహ్వానించారు. ఈమేర‌కు మంత్రులు కొండా సురేఖ, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మేడారం ఆలయ పూజారులతో కలిసి అసెంబ్లీ...