మునిసిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటాలి

మునిసిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటాలి కాకతీయ,తొర్రూరు : రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరారు. జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి,టిపిసిసి ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రెడ్డిల ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ తొర్రూరు పట్టణ అధ్యక్షుడు సోమ రాజశేఖర్ అధ్యక్షతన సోమవారం పట్టణంలోని 1.2.8 వార్డులలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అభివృద్ధి జరగలేదని, అర్హులకు సంక్షేమ...