విచారణ పేరుతో కాలయాపనా?

విచారణ పేరుతో కాలయాపనా? డ్యూటీలోనే మద్యం సేవించిన అధికారులపై చర్యలేవీ?! ప్రభుత్వ వాహనంలో ప్రైవేటు పార్టీకి మద్యం తరలింపు సాక్ష్యాధారాలతో కథనం ప్రచురించిన కాకతీయ నెలరోజులైనా ‘విచారణ’ పేరుతో జాప్యం సామాన్యులపైనే ప్రతాపమా..? సొంత శాఖ అధికారుల తప్పిదాలకు శిక్షలుండవా..? బ‌హిరంగ ఉల్లంఘ‌ణ‌ల‌పైనా చూసి చూడ‌న‌ట్లే..! మాముళ్ల మ‌త్తే అధికారుల వైఖ‌రి కార‌ణ‌మంటూ ఆరోప‌ణ‌లు కాకతీయ, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ ఎక్సైజ్ శాఖ అధికారుల పనితీరు తీవ్ర విమర్శలకు గురవుతోంది. ప్రభుత్వ ఎక్సైజ్ వాహనంలోనే మద్యం తరలింపు, డ్యూటీలో ఉన్నప్పుడే మద్యం సేవించినట్లు...