మానసిక ఆరోగ్యంపై దృష్టి సారించాలి
మానసిక ఆరోగ్యంపై దృష్టి సారించాలి ఒత్తిడిని జయిస్తేనే ఆరోగ్యకర జీవితం వైద్యులు డాక్టర్ మీరాజ్, డాక్టర్ కే. మానస ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అవగాహన కార్యక్రమం కాకతీయ, తొర్రూరు : ప్రతి ఒక్కరూ మానసిక ఆరోగ్యంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ మీరాజ్, డాక్టర్ కే. మానస తెలిపారు. సోమవారం తొర్రూరు డివిజన్ కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మానసిక ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ… మానసిక ఆరోగ్యం దెబ్బతింటే శారీరక ఆరోగ్యంపైనా తీవ్ర...