మున్నూరుకాపు పరపతి సంఘం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
మున్నూరుకాపు పరపతి సంఘం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం 200 మందికి షుగర్, బీపీ, కంటి పరీక్షలు పద్మాక్షి రోడ్ కాపు భవనంలో నిర్వహణ కేర్ డయాబెటిస్ – మ్యాక్స్ విజన్ సంయుక్తంగా సేవలు కాకతీయ, వరంగల్ సిటీ : మున్నూరుకాపు పరపతి సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు వరంగల్ నగరంలోని పద్మాక్షి రోడ్ కాపు భవన్‌లో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. కేర్ డయాబెటిస్ సెంటర్, మ్యాక్స్ విజన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ల...