16 చర్చిల నిర్మాణానికి నిధులు
16 చర్చిల నిర్మాణానికి నిధులు మంత్రి సీతక్కకు కృతజ్ఞతలు క్రిస్టియన్ జేఏసీ చైర్మన్ డా. ఒనిస్ మాస్ కాకతీయ, ములుగు ప్రతినిధి : ఏజెన్సీ ప్రాంతంలో ఇప్పటివరకు సరైన ప్రార్థన మందిరాలు, చర్చిలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న క్రైస్తవుల సమస్యలను గుర్తించి, వారి అభివృద్ధికి సహకరించిన రాష్ట్ర మంత్రి సీతక్కకు ములుగు జిల్లా క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ఆధ్వర్యంలో కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం ములుగు జిల్లా కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో, జిల్లా వ్యాప్తంగా ప్రార్థన మందిరాల అభివృద్ధికి రూ.72 లక్షలు...