సీఎం కప్‌కు రెడీ కావాలి!
సీఎం కప్‌కు రెడీ కావాలి! గ్రామాల నుంచే క్రీడా ప్రతిభ వెలికితీత లక్ష్యం ఐదు దశల్లో సీఎం కప్ పోటీలు ప్రచారం, నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ కాకతీయ, కొత్తగూడెం : జిల్లాలో సీఎం కప్ క్రీడా పోటీలను సజావుగా, విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు తక్షణమే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ అధికారులను ఆదేశించారు. సోమవారం క్లస్టర్ ఇన్‌చార్జీలు, ఎంఈఓలు, డీఈవో, డీపీఓలు, సంబంధిత శాఖల అధికారులతో టెలీ కాన్ఫరెన్స్...