వరంగల్‌లో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం
వరంగల్‌లో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం శాశ్వత స్పోర్ట్స్ పాఠశాల నిర్మాణాన్ని వేగవంతం చేయాలి అసెంబ్లీలో డిమాండ్ చేసిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాకతీయ, వరంగల్ బ్యూరో : వరంగల్ జిల్లాలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన క్రికెట్ స్టేడియం, శాశ్వత రెసిడెన్షియల్ క్రీడా పాఠశాల నిర్మాణ పనులను తక్షణమే వేగవంతం చేయాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు అసెంబ్లీ సమావేశాల్లో ఆయన కీలకంగా ప్రస్తావించారు. అసెంబ్లీలో మాట్లాడిన కడియం శ్రీహరి మాట్లాడుతూ… వరంగల్ జిల్లా...