ప్రధానిని గౌరవించలేని రాజకీయమా?
ప్రధానిని గౌరవించలేని రాజకీయమా? సోనియా–రాహుల్ భజన తప్ప దేశభక్తి లేదా? విదేశీ సిద్ధాంత బానిసత్వానికి కూనంనేని మాటలే నిదర్శనం మోదీకి బేషరతుగా క్షమాపణ చెప్పాలి లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం బీజేపీ జిల్లా నేత నెల్లూరి కోటేశ్వరరావు కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా సోమవారం ఖమ్మం నగరంలోని జెడ్పీ సెంటర్‌లో భారతీయ జనతా పార్టీ శ్రేణులు తీవ్ర ఆందోళనకు దిగాయి. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా నేత...