మాలలు రాజ్యాధికార దిశగా ముందుకు సాగాలి
మాలలు రాజ్యాధికార దిశగా ముందుకు సాగాలి కాకతీయ, కొత్తగూడెం : మాలలు రాజకీయాల్లోకి వచ్చి చురుగ్గా పాల్గొని రాజ్యాధికార దిశగా ముందుకు సాగాలని జై భీమ్ రావ్ భారత్ పార్టీ (జేబీపీ) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ పిలుపునిచ్చారు. సోమవారం కొత్తగూడెం పట్టణంలోని కొమరం భీం భవన్‌లో మాలల ఐక్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆర్‌ఎస్‌ఎస్ ప్రభావిత బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్రలు చేస్తోందని ఆయన...