వాహనం ఢీ కొట్టడంతో బైటపడ్డ గంజాయి

వాహనం ఢీ కొట్టడంతో బైటపడ్డ గంజాయి మూడు సంచుల్లో 18–20 కేజీల గంజాయి స్వాధీనం వ్యక్తి అరెస్ట్.. మరోక‌రు పరారీ కాకతీయ, మణుగూరు/బూర్గం ప‌హాడ్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భూర్గంపహాడ్ మండలం సారపాక సెంటర్ వద్ద భారీగా గంజాయి తరలింపు ఘటన వెలుగులోకి వచ్చింది. సుమారు 18 నుంచి 20 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులు బైక్‌పై మూడు సంచుల్లో గంజాయిని తరలిస్తూ అతివేగంగా వెళ్తుండగా, సారపాక సెంటర్ వద్ద ఎదురెదురుగా వచ్చిన వాహనంతో ఢీ కొట్టారు. ప్రమాదం...