మేడారం జాతరను విజయవంతం చేయాలి
మేడారం జాతరను విజయవంతం చేయాలి జాతర నిర్వహణలో జోనల్ అధికారుల పాత్ర కీలకం ఫీల్డ్ విజిట్లు తప్పనిసరి.. మేడారం జాతర సిబ్బందికి మూడు రోజుల ప్రత్యేక శిక్షణ భక్తులకు మెరుగైన సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి ములుగు కలెక్టర్ దివాకర కాకతీయ, ములుగు ప్రతినిధి : మేడారం శ్రీ సమ్మక్క–సారలమ్మ జాతరను అధికారుల సమన్వయంతో విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ దివాకర అధికారులను ఆదేశించారు. జాతర నిర్వహణలో జోనల్ అధికారుల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. సోమవారం ఎస్.ఎస్. తాడ్వాయి మండలం మేడారంలోని హరిత...