రూ. 200 కోట్ల‌తో మేడారం ఆధునీక‌ర‌ణ‌

రూ. 200 కోట్ల‌తో మేడారం ఆధునీక‌ర‌ణ‌ 200 సంవ‌త్స‌రాలు నిలిచేలా రాతి కట్ట‌డాలు కుంభ‌మేళాను త‌ల‌పించేలా ఏర్పాట్లు సుమారు 10 కిలోమీట‌ర్ల మేర నాలుగు లైన్ల రోడ్ల నిర్మాణం మూడు దశల్లో 94 స‌బ్ రిజిస్ట్రార్ ఆఫీసుల‌కు శాశ్వత భవనాలు శాసనమండలిలో మంత్రి పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: గిరిజ‌న‌, గిరిజ‌నేతరుల ఆరాధ్య‌దైవాలైన స‌మ్మ‌క సార‌ల‌మ్మ జాత‌ర నేప‌ధ్యంలో సుమారు 200 కోట్ల రూపాయిల‌కుపైగా ఖ‌ర్చుతో ఆధునీక‌ర‌ణ ప‌నులు చేప‌ట్టామ‌ని, ఇప్ప‌టికీ దాదాపు 95 శాతం ప‌నులు పూర్త‌య్యాయ‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌,...