గ్రామపంచాయతీల్లో మోదీ ఫొటో తప్పనిసరి

గ్రామపంచాయతీల్లో మోదీ ఫొటో తప్పనిసరి కార్యాల‌యాల్లో ప్రధాని ఫొటో లేకపోవడం అన్యాయం బీజేపీ మండల అధ్యక్షుడు తడుక వినయ్‌ గౌడ్‌ ఎంపిడీఓ కార్యాలయంలో వినతిపత్రం కాకతీయ, నల్లబెల్లి : నల్లబెల్లి మండలంలోని ప్రతి గ్రామపంచాయతీలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఫొటోను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని బీజేపీ మండల అధ్యక్షుడు తడుక వినయ్‌ గౌడ్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు బీజేపీ మండల, జిల్లా నాయకులతో కలిసి స్థానిక ఎంపిడీఓ కార్యాలయంలో సూపరింటెండెంట్ ఆబిద్‌ అలీకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వినయ్‌ గౌడ్‌...