క్షణాల్లో స్పందించిన పోలీసులు.. ఏటీఎం దొంగ అరెస్ట్!

క్షణాల్లో స్పందించిన పోలీసులు.. ఏటీఎం దొంగ అరెస్ట్! డయల్–100కు సమాచారం.. వెంటనే రంగంలోకి మియాపూర్ పోలీసులు సంఘటనా స్థలంలోనే నిందితుడి అదుపు పెద్ద నష్టం తప్పిందని ఏసీపీ వెల్లడి కాకతీయ, సైబరాబాద్ : డయల్–100కు అందిన సమాచారంపై క్షణాల్లో స్పందించిన మియాపూర్ పోలీసులు, ఏటీఎం దొంగతనానికి పాల్పడుతున్న నిందితుడిని సంఘటనా స్థలంలోనే అదుపులోకి తీసుకొని అప్రమత్తతను చాటుకున్నారు. మాదాపూర్ జోన్ పరిధిలోని మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న హఫీజ్‌పేట్ ప్రాంతం మార్థండనగర్‌లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం వద్ద 04-01-2026 రాత్రి...