రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్ మృతి
రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్ మృతి కుక్క అడ్డు రావడంతో అదుపు తప్పిన ద్విచక్ర వాహనం డివైడర్‌ను ఢీకొని రోడ్డుపై పడిన డ్రైవర్ ఎంజీఎం ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి కాకతీయ, గీసుగొండ : ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్ మృతి చెందిన ఘటన గీసుగొండ మండల పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. గీసుగొండ మండలం గంగదేవిపల్లి గ్రామానికి చెందిన గూడ సంతోష్ కుమార్ (46) ఆర్టీసీ డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… సంతోష్ కుమార్ తన...