యజమాని వేధింపులకు గొర్రెల కాపరి బలి
యజమాని వేధింపులకు గొర్రెల కాపరి బలి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొత్తూరు గ్రామంలో ఘటన కాకతీయ,రాయపర్తి :యజమాని వేధింపులు భరించలేక బలవన్మరణానికి యత్నించిన గొర్రెల కాపరి ఆకారపు నర్సయ్య (55) చికిత్స పొందుతూ ఆదివారం ఎంజీఎం ఆసుపత్రిలో మృతి చెందాడని పోలీసులు తెలిపారు.వివరాల్లోకెలితే వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని కొత్తూరు గ్రామానికి చెందిన ఆకారపు నర్సయ్య గత కొంతకాలంగా అడ్లురి శ్రీనివాసరావు వద్ద గొర్రెల కాపరిగా పనిచేస్తున్నాడు.ఈ క్రమంలోనే ఇటీవల కొన్ని రోజులుగా యజమాని అతడిని...