జాతీయ రంగోత్సవ్‌లో స్మార్ట్ కిడ్జ్ చిన్నారుల సత్తా
జాతీయ రంగోత్సవ్‌లో స్మార్ట్ కిడ్జ్ చిన్నారుల సత్తా కాకతీయ, ఖమ్మం : జాతీయ స్థాయి రంగోత్సవ్ హ్యాండ్‌రైటింగ్, కలరింగ్ పోటీల్లో ఖమ్మంలోని స్మార్ట్ కిడ్జ్ పాఠశాల విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచి అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. పాఠశాలకు చెందిన వివిధ తరగతుల విద్యార్థులు మొత్తం 39 మంది జాతీయ స్థాయి పోటీల్లో బహుమతులు సాధించడం విశేషంగా నిలిచింది. విజయం సాధించిన విద్యార్థులకు సోమవారం పాఠశాల కరస్పాండెంట్ చింతనిప్పు కృష్ణ చైతన్య మెడల్స్ అందజేసి అభినందించారు. మెడల్స్ సాధించిన విద్యార్థుల్లో లాస్య ప్రియ, వేధన్య,...