గుట్టలుగా సిగరెట్ల స్టాక్!
గుట్టలుగా సిగరెట్ల స్టాక్! ఖమ్మంలో టోకు వ్యాపారుల ముందస్తు దిగుమతులు జీఎస్టీ పెంపుతో ముందే జాగ్రత్త పడిన వ్యాపారులు ఫిబ్రవరి 1 నుంచి ధరలు పెరుగుతుండటంతో కోట్ల ఆర్డర్లు తక్కువ ధరలకే కొనుగోలు.. అధిక ధరలకు అమ్మే వ్యూహం కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : ఖమ్మం నగరంలో సిగరెట్ల టోకు వ్యాపారులు ముందస్తు వ్యూహాలతో భారీ దందాకు తెరలేపుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దేశవ్యాప్తంగా సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం కీలక పన్ను మార్పులు తీసుకురావడంతో, ఈ అవకాశాన్ని ఆసరాగా చేసుకుని వ్యాపారులు...