రాజ‌కీయ పార్టీగా తెలంగాణ జాగృతి

రాజ‌కీయ పార్టీగా తెలంగాణ జాగృతి వచ్చే ఎన్నికల్లో పోటీ త్వరలోనే విధి విధానాలు.. లెఫ్ట్ పార్టీలు, మావోయిస్టు సానుభూతిప‌రుల‌తో జ‌ట్టు ! తనది ఆస్తుల పంచాయతీ కాదు.. ఆత్మగౌరవ పంచాయతీ.. క‌ల్వ‌కుంట్ల క‌విత సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌ మండ‌లిలో ఎమ్మెల్సీగా చివ‌రి ప్ర‌సంగం బీఆర్ఎస్ ఘోరంగా అవ‌మానించిందంటూ స‌భ‌లో కంట‌త‌డి గ‌న్‌పార్ట్ వ‌ద్ద అమ‌ర‌వీరుల‌కు ఘ‌న నివాళి భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ‌పై కీల‌క వ్యాఖ్య‌లు స్వాగ‌తించిన ఆయా పార్టీల నేత‌లు క‌విత పార్టీతో ఒరిగేదేంలేద‌న్న బీజేపీ కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో మరో భారీ కుదుపు...