ప్రభుత్వ విద్యా వ్యవస్థ చిన్నాభిన్నం!

ప్రభుత్వ విద్యా వ్యవస్థ చిన్నాభిన్నం! బీఆర్ఎస్ పాలనలో 6 వేల స్కూల్స్ మూసివేత కాంగ్రెస్ ఏడాదిలోనే మరో 1500 స్కూల్స్‌కు తాళాలు వేసింది ఫీజు రీయంబర్స్‌మెంట్ బకాయిలతో కాలేజీలు మూత విద్యార్థులపై భారం పెడితే ఉద్యమమే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఏబీవీపీ 44వ రాష్ట్ర మహాసభల్లో పాల్గొన్న బండి సంజయ్ కాకతీయ, హైదరాబాద్ : బీఆర్ఎస్ పదేళ్ల పాలన, కాంగ్రెస్ రెండేళ్ల పాలన ఫలితంగా తెలంగాణలో ప్రభుత్వ విద్యా వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నమైందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి...