భక్తి మార్గం ప్రతి ఒక్కరూ అనుసరించాలి
భక్తి మార్గం ప్రతి ఒక్కరూ అనుసరించాలి : మాజీ ఎమ్మెల్యే రాములు నాయక్ కాకతీయ, కారేపల్లి : కారేపల్లి మండల పరిధిలోని భాగ్యనర్ తండా బొట్రాస్ కుంట వద్ద ఉన్న ఆంజనేయస్వామి ఆలయంలో గత 41 రోజులుగా కఠోర దీక్షలో ఉన్న అయ్యప్ప స్వాముల ఇరుముడి కార్యక్రమాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ ఇరుముడి కార్యక్రమానికి మాజీ వైర శాసనసభ్యులు లావుడియా రాములు నాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అయ్యప్ప స్వాములు తీసుకునే దీక్ష అనేది భక్తి, క్రమశిక్షణ,...