విద్యార్థులున్నా ఉపాధ్యాయుల్లేరు..!

విద్యార్థులున్నా ఉపాధ్యాయుల్లేరు..! 94 మంది విద్యార్థులకు ఇద్దరు ఉపాధ్యాయులే ఇద్ద‌రిపైనే ప్రభుత్వ పాఠశాలలో బోధన భారం న‌గ‌రం న‌డిబొడ్డున ఉన్న పాఠ‌శాల‌లో ఇదీ ప‌రిస్థితి విద్యాశాఖ నిర్లక్ష్యంపై తల్లిదండ్రుల ఆగ్రహం ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ కాకతీయ, ఖమ్మం : ఖమ్మం పట్టణంలోని బుర్హాన్‌పురం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా మారింది. మొత్తం 94 మంది విద్యార్థులు చదువుతున్న ఈ పాఠశాలలో కేవలం ఇద్దరు ఉపాధ్యాయులు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. సరిపడా ఉపాధ్యాయులు లేకపోవడంతో బోధన నాణ్యత దెబ్బతింటోందని, విద్యార్థుల...