కిరాయికి ఉంటామని..ఇంటిని కబ్జా చేశారు
కిరాయికి ఉంటామని..ఇంటిని కబ్జా చేశారు నకిలీ డాక్యుమెంట్లు.. ఫోర్జరీ సంతకాలతో కాజేసే కుట్ర నా భర్తను మద్యానికి అలవాటు చేసి మోసం చేశారు ఇంటి ముందే పిల్లలతో దీక్ష చేపట్టిన మహిళ పోలీసు ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని న్యాయం చేయాలని వినతి రఘునాథపాలెం మండలకేంద్రం ఇందిరానగర్‌లో ఘటన కాకతీయ, రఘునాథపాలెం : ఫోర్జరీ సంతకాలు, నకిలీ దస్తావేజులు సృష్టించి తమ ఇంటిని కాజేయాలని కొందరు ప్రయత్నిస్తున్నారని ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండల కేంద్రంలోని ఇందిరా నగర్ కాలనీకి చెందిన సంధ్య అనే మహిళ ఆవేదన...