ఏళ్ల తరబడి పాతుకుపోతే సహించం

ఏళ్ల తరబడి పాతుకుపోతే సహించం ఆడిట్ చేసి ప్రెస్ క్లబ్ ఎన్నికలు నిర్వహించాలి ఖ‌మ్మం జిల్లా . టీడబ్ల్యూజేఎఫ్ నాయ‌కులు ధ్వ‌జం టీడబ్ల్యూజేఎఫ్ ప్రెస్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శుల‌కు స‌న్మానం కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : ఖమ్మం జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ వ్యవహారాలపై ఇకపై నిర్ల‌క్ష్యాన్ని సహించబోమని టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా నాయకత్వం స్పష్టం చేసింది. టీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా దగ్గుపాటి మాధవ్, కార్యదర్శిగా నూకల రామచంద్ర మూర్తి (కాకతీయ దినపత్రిక ఖమ్మం స్టాఫ‌ర్) సోమవారం జిల్లా బాధ్యుల సమక్షంలో ప్రమాణ...