కవిత రాజీనామా ఆమోదానికి అడ్డెవరు..?

కవిత రాజీనామా ఆమోదానికి అడ్డెవరు..? ఎమ్మెల్సీ పదవికి నాలుగు నెలల క్రితమే రాజీనామా చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డికి ఫార్మెట్‌లో లేఖ ప్రతిపక్ష ఎమ్మెల్సీ విషయంలో మౌనం ఎందుకు? కేసీఆర్‌ను ఇరకాటంలో పెట్టేందుకేనా ఈ ఆలస్యం? కవితకు సపోర్ట్ చేస్తున్నట్లుగా సంకేతమా? తాజా సభలో భావోద్వేగ ప్రసంగం వెనుక వ్యూహం? కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాజకీయాల్లో కవిత రాజీనామా వ్యవహారం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఎమ్మెల్సీ పదవికి ఆమె నాలుగు నెలల క్రితమే రాజీనామా చేసినప్పటికీ, ఇప్పటివరకు ఆమోదం పొందకపోవడం అనేక...